Views     :

బతుకమ్మ పండుగ వేడుకలు

"తంగేడుపూల తూగాడుతూవచ్చిన తాజా బతుకమ్మ గునుగు పూల గుబాళింపు మన బతుకుల నింపిన బతుకమ్మ ఈ ఎడాది కిది వీడుకోలు, మరలి రావమ్మా పై ఏడు మరువకమ్మా."


తాజా ఆధ్వర్యం లో జరిగిన బతుకమ్మ పండగ సంబరాలకు వచ్చి ఆ కార్యాక్రమాన్ని విజయవంతం చేసిన మీఅందరికి తాజా కార్య వర్గం కృతఙ్ఞతలు తెలుపు కుంటున్నది.

ఈ కార్యాక్రమానికి సహృదయం తో విరాళాలు ఇచ్చిన వారందరికీ మనఃపూర్వకమైన కృతఙ్ఞతలు.

ఈ కార్యక్రమం పై మీ అభిప్రాయాలు, ముందుముందు జరుపబోయే కార్యాక్రమాలను మరింత సమర్థవంతం గా చేయడానికి మీ సూచనలు, సలహాలు ప్రశ్నలకు సమాధానంగా తెలియచేయండి.


Take this survey

Thank your customer for their participation in your survey, and tell them how valuable their feedback is to you.


Sincerely,

TAJA
Telugu Association of Jacksonville Area

Gallery
Gallery
Gallery
Gallery